NEWS

NEWS

నాణ్యత లోపించిన పరిశోధన పత్రాలు

దేశంలో తొంభై శాతం పైగా అకడమిక్‌ ప్రచురణలు తస్కరించబడినవి, నాసిరకంగా ఉండడం, వీటిపైన  యూజీసీ, ఏఐసిటిఇ, ఎన్‌ఎంసి సంస్థల నియంత్రణ లేకపోవడం వల్ల  బ్రోకర్లకు, తార్పుడుగాళ్లకు, నకిలీ ప్రచురణ సంస్థలు దొంగ ప్రచురణలు అంతులేకుండా పోయింది.  స్కోపస్‌ ఇండెక్స్‌ చేసిన జర్నల్స్‌లో నాసిరకం  కల్పిత పరిశోధనా పత్రాలను అనైతికంగా ప్రచురించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి…

2024లో భారత్‌ ముందున్న దౌత్య సవాళ్లు

భౌగోళికంగా భారత్‌తో నేపాల్‌, మాల్దీవ్స్‌, భూటాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మియాన్మార్‌, చైనా, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు సరిహద్దులను పంచుకుంటూ ఇరుగు పొరుగు దేశాలుగా నిలుస్తున్నాయి. మన ఇరుగుపొరుగు దేశాలతో చైనా సంబంధాల ప్రభావం భారత దౌత్య విధానాలకు పెను సవాళ్ళను విసురుతూ 2024లో ప్రధాన సమస్యగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సార్క్‌ దేశాలైన అఫ్ఘానిస్థాన్‌,…

ఆసక్తిగా మారనున్న పార్లమెంటు ఎన్నికలు

రాష్ట్రంనుండి పోటీకి మోదీని ఆహ్వానించాలని బిజెపి, సోనియాకోసం తీర్మానం చేసిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో తెలంగాణ గళంకోసం కెటిఆర్‌, కవితలంటున్న బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)     తెలంగాణలో త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిగా మారనున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు, జాతీయ పార్టీగా విస్తరించే…

విడతలవారీగా రైతుబంధును అమలు

ఎకరా, రెండెకరాల వారికి ముందుగా చెల్లింపు ఫార్మూలా రేస్‌తో వచ్చే లాభం లేదు 110 కోట్లు రాష్ట్ర ధనం వృధా చేశారు ఫార్ములాపై ఐఎఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు వెల్లడిరచిన డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: విడతలవారీగా రైతుబంధును అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతుబంధుకి రోజు వారీగా నిధులు…

ప్రజలు బిఆర్‌ఎస్‌ను తిరస్కరించలే

ఖమ్మం లాంటి జిల్లాల్లోనే సమస్య 11 స్థానాల్లో తక్కువ మెజార్టీతో ఓడాం ఖమ్మం నియోజకవర్గ సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఎమ్మెల్యే కేటీఆర్‌ పేర్కొన్నారు. నేడు ఖమ్మం పార్లమెంట్‌ నియోజక వర్గస్థాయి సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 39 ఎమ్మెల్యే సీట్లను…

ఉద్యోగాల భర్తీకి చర్యలు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9:  టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ కూడా రాయనున్నారు. గాంధీభవన్‌లో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు గవర్నర్‌ ఆమోదించలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్‌ఎస్‌ ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి…

ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలు

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరి సస్పెన్షన్‌ ఘటనపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: ప్రజాపాలన దరఖాస్తుల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్‌ ఫ్లై ఓవర్‌పై పడిపోయిన అభయ హస్తం దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బల్దియా చర్యలకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి…

కాళేశ్వరం అవినీతిపై కదలిక

మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్‌ విచారణ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి9: కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్‌ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్‌…

గోద్రెజ్‌ అగ్రోవెట్‌ విస్తరణకు పూర్తి సహకారం

కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి09: గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ ప్రతినిధి బృందంరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డితో భేటీ అయింది.మంగళవారం సెక్రెటేరియట్లో గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాం సింగ్‌ యాదవ్‌ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు…

పాలమూరు-రంగారెడ్డిని ఆపొద్దు

ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేశాం ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి ప్రధానితో మాట్లాడి జాతీయహోదా తేవాలి విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మహబూబ్‌నగర్‌,ప్రజాతంత్ర,జనవరి9:పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.…