హైదరాబాదులో ఫోరెన్సిక్ సెంటర్

మంత్రి శ్రీధర్ బాబుతో రష్యా ఏసిఈ ల్యాబ్ ప్రతినిధుల భేటీ క అన్ని రకాల సహాయ సహకారాలకు మంత్రి హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్ మరియు డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి…








