ఉభయసభలు నేటికి వాయిదా

నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ తొలిరోజు సభకు కెసిఆర్ డుమ్మా హైదరాబాద్,ఫిబ్రవరి8 : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలో కాళోజీ కవితను ప్రస్తావించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ…








