నేటి నుంచి ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’

ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్, వేదికకు రవ్వా శ్రీహరి పేర్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ వెల్లడి ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 08 : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను…





