ఎన్నికల ముందు కెసిఆర్ కొత్త డ్రామాలు

గతంలో కృష్ణా ప్రాజెక్టులపై నిద్ర పోయారు రాయలసీమ ప్రాజెక్టులు కట్టుకునేలా మిన్నకున్నారు మంత్రి జూపల్లి కృష్ణావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : కెసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడుతారని…









