పారి జాతాలు
ఆ నవ్వులో విచ్చుకున్న పారిజాతం పసిపిల్లలా పరుగులా ఉరికే జలపాతం. క్రాగే బాధలో కుంగే వేళలో పలుకుల చిరుజల్లులా మాటల పరవళ్లు. గుర్తొస్తేజి మనసొస్తేజి కలం నాట్యానికి కవితకు ప్రాణం. చూపు సువాసన స్రవించేకొద్ది ధ్యాస ప్రత్యేక్షం. రూపు పరోక్షం. ఆ నవ్వుల సిరిని మూట కట్టి దాచుకున్నాను మాల కట్టి ముడవాలని నడిసిసిచ్చే రోజున…






