కేసీఆర్ దోపిడికి మేడిగడ్డ బలి

‘కాళేశ్వరం’ పై లక్ష కోట్ల దుర్వినియోగం..దఅవినీతిలో కేసీఆర్ భాగస్వామి బ్లాక్ మెయిల్ చేసి బతకాలని యత్నం 9 ఏళ్లకు నల్గొండ బాధితులు గుర్తుకు వొచ్చారా.. బిజెపి, టీఆర్‌ఎస్‌లది ఒకే విధానం… మేడిగడ్డ సందర్శనలో మీడియాతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల…







