ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

21 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయం జూన్ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలు కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీకి నెలకు రూ.35 కోట్ల భారం 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం మహాలక్ష్మి పథకంలో 3 నెలల్లో 25 కోట్ల మహిళల జర్నీ రవాణాశాఖ మంత్రి పొననం ప్రభాకర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి…








