యురేనియం ఊబిలో నల్లమల్ల అడవి ప్రాంతం…

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరున మనిషి భావితరాల మనుగడకు ముళ్ళకంచలాంటి బాటలు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోట వలె దక్కన్ పీఠభూమిలో దాగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య ప్రాణులకు,…









