అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్ పోటీ

వెల్లడించిన యూపీ కాంగ్రెస్ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింగాల్ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…







