సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్ ఇస్తూ ముందుకు •జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాలి •పొత్తూరి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం వెంకట్ నారాయణకి అందజేసిన సీఎం రేవంత్ రవీంద్రభారతి, ప్రజాతంత్ర, మార్చి 05 : రాజకీయ నాయకులు మోర్ పవర్ అంటే జర్నలిస్టులు మోర్ ఫ్రీడమ్ అంటారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి…









