దేశ చరిత్రలో కాకతీయుల పాలన స్వర్ణయుగం

వెయ్యి స్తంభాల ఆలయ మండపం పునరుద్ధరణ ఓ చాలెంజింగ్ టాస్క్ ఎన్ని సమస్యలు ఎదురైనా స్థపతులు కష్టించి పూర్తిచేశారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణమండపం జాతికి అంకితం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 8 : దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం వంటిదని, అలాంటి కాకతీయుల కళావైభవానికి వేయి…









