ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ..

రాజకీయ పార్టీలు ఎవరి ద్వారా ఎంత విరాళాలు సేకరించారు లేని వివరాలు.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి14: సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడిరచింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.…









