కేసీఆర్‌కు వరుస షాక్‌లు..

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి…









