జ్యూడిషియల్ విచారణతో కెసిఆర్ పరేషాన్

ఏం మాట్లాడాలో తెలియడం లేదు మూడు పిల్లర్లు కుంగితే డ్యామ్ ఉంటుందా మిషన్ భగీరథ ఓ ఫెయిల్యూర్ పథకం కెసిఆర్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై, విద్యుత్ కొనుగోలుపై జ్యూడిషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్ పరేషాన్లో పడ్డారని కాంగ్రెస్ ఎమెల్సీ…






