తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం

నిమిషం గడువు ఎత్తేసిన బోర్టు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభ మయ్యాయి. 18నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి…








