కాళేశ్వరంపై విచారణకు కెసిఆర్‌ను పిలిస్తే తప్పేముంది…

వివరాలు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కొన్ని విషయాల్లో మోదీని నమ్మి మోసపోయాం అనవసరంగా నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చాం బిఆర్‌ఎస్ 8 నుంచి 9 సీట్లు సాధిస్తుంది మీడియాతో చిట్‌చాట్‌లో కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : కాళేశ్వరంపై విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ను పిలిస్తే తప్పులేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…









