గిరిజన కోటలో పాగా వేసేది ఎవరు..?

సుమారు 13 లక్షల పైచిలుకు వోటర్లు కలిగి ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2023 శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల మొత్తంగా పొందిన వోట్లు … 6,85,897 కాంగ్రెస్ పార్టీ 4,43,910 …








