మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు కంప్యూటర్‌లు, ప్రింటర్, నిత్యవసర వస్తువులు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, మే 01 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా అబుజ్‌మడ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు, ఏడుగురు…









