రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కంకణం

ఆరెస్సెస్ ప్రణాళికను అమలు కాంగ్రెస్‌పై మోదీ, అమిత్ షా విష ప్రచారం బిడ్డ బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ ఒప్పందం రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే.. ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని, 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర…









