గుజరాత్ పెత్తనానికి…తెలంగాణ పౌరుషానికి మధ్య జరగబోయే ఎన్నికలు ఫైనల్స్
మోదీని ఓడించాలి కాంగ్రెస్ జెండాను ఎగురెయ్యాలి కెసిఆర్ మాదిరిగానే అక్రమ అరెస్ట్‌లకు తెరలేపిన మోదీ రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర బిఆర్‌ఎస్, బిజెపి ఒక్కటే..కెసిఆర్‌ను ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదు జనజాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలు గుజరాత్…







