రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం ఫెయిల్

వారి మాటలను ప్రజలే ఖండిస్తున్నారు ఇది చూసి కాంగ్రెస్ నేతల్లో కలవరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో అసహనం బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప మరో సోయి లేదు.. ప్రెస్‌మీట్‌లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం…









