ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్

మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహణ పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో వోటేసిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, మే 27 : తెలంగాణలో వరంగల్ – నల్గొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం…








