తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు

ఇక్కడ రాచరిక వ్యవస్థకు తావు లేదు పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి.. మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, మే 28 : తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్ఫురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని…









