ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలకు సన్నాహాలు ..

ఇక ప్రజా పాలనపై నజర్.. మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై దృష్టి ఆస్తులు, అప్పుల పంపిణీపై నివేదికకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. సచివాలయంలో బుధవారం మంత్రులు ఉత్తమ్…








