సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్

ప్రధానంగా ప్రతిపక్ష నేతలపైనే దృష్టి నేతలు, జడ్జిలు, స్థిరాస్థి వ్యాపారుల పోన్ల ట్యాప్ వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక…









