NEWS

NEWS

అప్పుడేమో వరి ధాన్యానికి బోనస్‌ అన్నారు…

ఇప్పుడేమో సన్నవడ్లకే అంటున్నారు… మాట మార్చడం సరికాదని ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తానని ప్రకటించిందని, ఇప్పుడు మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం సరికాదని బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత, ఎంఎల్‌ఏ హరీష్‌…

ఎన్నికల కోడ్‌ ముగిసాక ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళన

కొత్త బ్రాండ్లు తీసుకొచ్చే ఆలోచన లేదు బిఆర్‌ఎస్‌వి పనీపాటలేని ఆరోపణలు మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన…

దేశ ప్రజలు తప్ప నాకు వారసత్వం లేదు

ఎస్సీ, ఎస్టీ కోటాను ‘వోట్‌ జిహాద్‌’ కు ఇవ్వాలని కోరుకుంటున్న ఇండియా కూటమి మత ప్రాతిపదికన  రిజెర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదు : బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 21 : ఈ దేశ ప్రజలు తప్ప తనకు వారసుడు, వారసత్వం లేవని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల…

ఆందోళన వొద్దు..సన్నబియ్యానికే అనలేదు

తడిచిన ధాన్యంతో సహా ప్రతి గింజ కొనుగోలు, మూడు రోజుల్లో చెల్లింపులు చివరకు మొలకెత్తినా ఒక్క రూపాయి తగ్గించకుండా కొంటాం ధాన్యం కొనుగోళ్లపై బిఆర్‌ఎస్‌ దుష్ప్రచారం డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : సన్న ధాన్యంపైనే రూ.500 బోనస్‌ అని తాము అనలేదని, కేవలం సన్నాల కొనుగోళ్లతో…

దేశానికి రాజీవ్‌ సేవలు చిరస్మరణీయం

వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌ ఘన నివాళి పాల్గొన్న దీపాదాస్‌ మున్షి, భట్టి, కాంగ్రెస్‌ నాయకులు ‘నీ కలలు..జ్ఞాపకాలు..’ ఎల్లప్పుడు మదిలో ఉంటాయి : తండ్రికి రాహుల్‌ నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని…

పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి   రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు…

తెలంగాణ రాష్ట్రగీతం సిద్ధం

అందెశ్రీ రాసిన గీతంలో స్వల్ప మార్పులు సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్‌జూన ్‌2న దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరణ గీతాన్ని విని ఓకే చెప్పిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన గీతాన్ని స్వల్ప మార్పులతో స్వరపరిచారు.…

యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ విసిలు

పది యూనివర్సీటీల బాధ్యతలు ఐఎఎస్‌లకు.. ఉస్మానియాకు దాన కిశోర్‌..జెఎన్టీయూకు బుర్రా వెంకటేశం తెలుగు వర్సిటీ విసిగా శైలజా రామయ్యర్‌ల నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల పదవీకాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్‌ విసిలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్‌ వీసీలను నియమించారు. సీనియర్‌ ఐఏఎస్‌…

ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

తొలిదశలో అత్యంత పేదలకు అవకాశం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు అన్యాయంగా కార్డు ఉన్నవారు సరెండర్‌ చేయాలి ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్రంలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి…

ఘనంగా దశాబ్ది వేడుకలు

 రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీకి ఆహ్వాన మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు అవసరమయిన సన్న బియ్యం రాష్ట్రంలోనే సేకరణ…500 బోనస్‌ నఖిలీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ. 600 కోట్లు..  కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు రాష్ట్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 20…