పలు రాష్ట్రాల్ల్లో పొంగి ప్రవహిస్తున్న నదులు
ఉప్పొంగుతున్న నదులతో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్ లెవెల్ స్థాయికి చేరాయి. దీంతో డ్యాంల వద్ద ప్లడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల…
