75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు..
పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు.. – ప్రజాతంత్ర
పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవ దిన శుభాకాంక్షలు.. – ప్రజాతంత్ర
శనివారం హైదరాబాద్ సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కుమారుడు, సీనియర్ జర్నలిస్ట్ రాహుల్, రిషికల వివాహ రిసెప్షన్‌లో నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ట్రాన్స్కో…
ప్రతిపాదిత నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విద్యా, ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.…
దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ముంబయిలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్ ఝన్ వాలా మరో సారి…
పోలీసు శాఖ కీలక పాత్ర పోషించాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కారకయక్రమాన్ని విజయవంతం చేయడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ…
వజ్రోత్సవ వేళ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం నూ దిల్లీ, ఆగస్టు14 : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా పంద్రాగస్టు వేడుక చాలా ముఖ్యమైనది. వేడుకల్లో…
1600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు 16వ తేదీన వికారాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో…
ఒక దేశం యొక్క ఆశయాలకు ఆదర్శాలకు, సంప్ర దాయాల•కు సిద్ధాం తాలకు ప్రతి రూపం ఆ దేశ పతాకమే… ఈ పతాకం అనేది స్వతంత్ర జాతి ఉనికికి నిదర్శనం.జాతి శక్తికి ప్రతీక,ఆదర్శాలకు సం కేతం, నమ్మకాలకు నీరాజనం. ప్రపంచంలో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాలన్నిటికి తమతమ జాతీయ ధర్మాలను సూచించగల జాతీయ పతాకాలుంటాయి. 70 సంవత్సరాలకు…
(ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా) ‘అవిచ్ఛిన్న సమైక్య భారతంలో విచ్ఛిన్నకర ఆలో చనల రా ష్ట్రాలు’ ఉన్నాయన్న డా: బి ఆర్ అంబేడ్కర్ భావనలను నేటి ‘అంతర్ రాష్ట్ర సరిహద్దు వివాదాల’ను నిజం చేస్తున్నాయి. జాతీయ సమైక్యత సాధనకు ఉపకరించాల్సిన రాష్ట్రాలు, పలు కారణాలతో విభేదించడం, ప్రజల్లో స్థానిక భావనల అగ్నికి ఆజ్యం పోయడం…
‘‘90 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట క్రమాల అనంతరం చివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్ అయిన విస్కౌట్ లూయీస్ మౌంట్ బాటెన్ 1947 జూన్ 3 న బ్రిటీష్ ఇండియాని లౌకిక భారత దేశం గాను, ఇస్లామిక్ పాకిస్తాన్ గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు.’’ పొట్ట కూటికోసం, సుగంధ ద్రవ్యాల వ్యాపా రార్ధం 1498లో వాస్కొడ గామా కాలికట్…