హెరాఫెరీ…గోల్‌మాల్ బైపోల్
మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం కేవలం ఉప ఎన్నిక కాదు..బతుకు దెరువు ఎన్నిక మరో ఏడాదిలో ఎన్నికలుండగా ఉప ఎన్నిక ఏంది ప్రాణం పోయినా బాయిలకాడ మీటర్లు పెట్టేది లేదు మీటర్లు పేట్టే బిజెపి కావాల్నా..వద్దనే టిఆర్‌ఎస్ కావాల్నా 24 గంటలు కరెంటు ఇస్తుంటే అది కూడా బంద్ చేసే ప్రయత్నం ఆలోచించి వోటేయండి..ఈ…

