గడీల పాలనకు స్వస్తిపలకాలి…
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…
