ఇండియన్ నేవీకి కొత్త జెండా
న్యూదిల్లీ,సెప్టెంబర్2 : ఇండియన్ నేవీ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల దుగా ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్ చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్ చేశారు.…

