NEWS

NEWS

పోషకాహార లోపంతో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు

(సెప్టెంబర్‌ 1 ‌నుండి 7 వరకు జాతీయ పౌష్టికాహార వారొత్సవాలు) భారతదేశంలో పౌష్టికాహార లోపాలున్న పిల్లలు అధికంగా ఉండటం దేశ భవిష్యత్తుకు అనారోగ్యకరం గా మారింది.  దేశంలో ఆరేళ్లలోపు పిల్లలు 22 కోట్లమంది ఉన్నారు. రాబోయే కాలంలో వివిధ రంగాల్లో సేవలు అందించే ఈ తరం ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి…

‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు. ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం…

హిందూ జాతిని ఏకీకృతం చేసిన తిలక్‌

గణేశ్‌ ఉత్సవాలతో స్వాతంత్య్రపోరాటంలో కర్తవ్యోన్ముఖం వినాయక నిమజ్జనంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఖైరతాబాద్‌ ‌వినాయకుడిని దర్శించుకున్న బండి తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌దేశం నుంచి బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టడానికే బాలగంగాధర్‌ ‌తిలక్‌ ఆనాడు వినాయక నవరాత్రులని ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హిందూ సమజాన్ని ఏకం చేయడంతో…

కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే… ఉచిత విద్యుత్‌..3 ‌లక్షల వరకు రైతులకు రుణమాఫీ

ప్రజలకు 500కే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌గుజరాత్‌ ‌మోడల్‌ అం‌టే వ్యాపారవేత్తల పాలన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ ప్రకటన అహ్మదాబాద్‌, ‌సెప్టెంబర్‌ 5 : ఎన్నికలు సవి•పిస్తున్న వేళ గుజరాత్‌లో..కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ముందస్తు హావి•లు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ…

9 ‌ననే నిమజ్జనం.. కావాలనే తప్పుడు ప్రచారం

తగిన ఏర్పాట్లు చేయాలని గణేష్‌ ఉత్సవ సమితి డిమాండ్‌ ‌ప్రభుత్వ తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌గణెష్‌ ‌నిమజ్జనంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాగ్యనగర గణెళిష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావ్‌ ‌మండిపడ్డారు. సంప్రదాయం ప్రకారం అనంత చతుర్దశి ఈ నెల 9న శుక్రవారం వినాయకుడి నిమజ్జనం…

భారీగా పెరిగిన ఇంజనీరింగ్‌ ‌ఫీజులు

పెంపును తాత్కాలికంగా అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో యాజామాన్యాలు కోర్టుకెక్కిన ఫలితం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ‌ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కళాశాలల్లో ఫీజు లక్షన్నర మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై ఉత్తర్వులు ఇవ్వకుండానే కౌన్సెలింగ్‌…

‌ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి

2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌ 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి నిజామాబాద్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌కీలక ప్రకటన కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్‌ ‌త్వరలోనే సింగూరు…

నిర్బంధమే ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ ఆచూకి

మయన్మార్‌ ‌ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్‌   ‌శాంతి బహుమతి గ్రహీత, నేషనల్‌ ‌లీగ్‌ ‌ఫర్‌ ‌డెమోక్రసీ  అధినేత్రి  ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ  ప్రజాస్వామ్య మయన్మార్‌ ‌కోసం ఉద్యమిస్తూ  సైనిక జుంటా ప్రభుత్వంచే అన్యాయంగా   అత్యధిక కాలం పాటు నిర్బంధంలో కొనసాగారు.  ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికి కూడా నిర్బంధమే ఒక జీవితంగా  జీవిస్తున్నారు’.…

ప్రజాస్వామిక సమాజంలో టీచర్ల పాత్ర

దేశానికి ఆదర్శంగా గొప్పగా విలసిల్లాల్సిన మొదళ్ళు ఇప్పుడు నిస్తేజంగా నిస్సత్తువగా అప్రజాస్వామిక అశాస్త్రీయ మూఢ అంధ విశ్వాసాలకు కేంద్రంగా మారాయా? అన్న సందేహం కలుగుతున్నది.దేశ భవిష్యత్తును రూపొందించేవి పార్లమెంటులు కావు.. పాఠశాలలే అన్న జవహర్‌లాల్‌ ‌నెహ్రూ మహాశయుడి ఆశయం కానీ.,  తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపొందించ బడుతుందన్న డా.డిస్‌ ‌కొదారి  మాటలన్నీ తిరగబడుతున్నట్లు కనబడుతున్నవి.1888…

‌ప్రపంచ ఆహార సంక్షోభంతో భారత ఆహార భద్రత ముడిపడి ఉందా..!

ప్రతికూల వాతావ రణాలు, యుద్ధాలతో గత ఏడాదితో పోల్చితే నేడు ప్రపంచ ఆహార పదార్థాల ధరలు 13 శాతం కరువు పెరగడంతో పేద వర్గాలు అర్థాకలితో అలమిటించే దుస్థితి ఏర్పడింది. బియ్యం, గోధుమలు, బార్లీ, వంట నూనెలు, తృణ ధాన్యాలు, పప్పుల వంటి సరుకుల ధరలు ఇటీవల పెరగడంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుపుకు…