NEWS

NEWS

ఆత్మ విశ్వాసం నింపుదాం..ఆత్మ హత్యలు ఆపుదాం..

ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపించడం సహజమే. అయితే గోలీ  కాయను కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కంటి పరిధిని తగ్గిస్తుంది. అదే కాస్త దూరంగా పెట్టి చూస్తే సమస్య చిన్నదవుతుంది. ప్రపంచం విశాలంగా కనిపిస్తుంది. విశాల ప్రపంచంలో  సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు…

సంపాదకుల్లో శిఖరాగ్రాన రాఘవాచారి

నేడు  83వ జయంతి వృత్తిలో, ప్రవృత్తిలోనూ సిద్ధాంతకర్తగా నిలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు విశాలాంధ్ర సంపాదకులుగా చైతన్యం రగిలించి ఎందరిలోనూ స్ఫూర్తి నింపిన చక్రవర్తుల రాఘవాచారి 83వ జయంతిన నేడు పత్రికాలోకం, పాఠకలోకం స్మరించుకుని నివాళులర్పిస్తున్నది. 1939 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్ జిల్లా శాతాపురంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కట్టుబాట్లను తెంచుకుని, కమ్యూనిస్టు…

నీట్‌ ‌ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి సిద్దార్థరావుకు 5వ ర్యాంకు

మొదట 50 ర్యాంకుల్లో 8మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌నీట్‌ ‌ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్దార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా ఏపీ చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంక్‌ ‌వరించింది. మొదట 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు. అంతే కాకుండా దివ్యాంగుల్లో…

నగరంలో మరోమారు దంచికొట్టిన వాన

జోరువానతో తడిసి ముద్దయిన జంటనగరాలు రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం జోరువాన కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ‌జాం అయ్యింది. ఖైరతాబాద్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద వర్షపు నీరు నిలిచిపోయింది.…

తెలంగాణలో రైతులు అప్పులపాలై రోడ్డున పడ్డారు

-బ్యాంకులు, షావుకారుల ముందు రైతును దొంగను చేశారు -రైతు బంధు ఇచ్చి ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సీడీ పూర్తిగా ఎత్తేశారు -భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం పక్కదారి -రైతు సంఘాల ఐక్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు ఫోటో రైటప్‌ : ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌.‌జైపాల్‌ ‌రెడ్డి  …

రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చా..

ప్రజలకు చేరువై వారి సమస్యలపై దృష్టి పెట్టా మంచిచేసే క్రమంలో అవమానాలు ఎదుర్కొన్నా మూడేళ్ల పదవీకాలంపై వి•డియాతో తమిళసై ‌మహిళా గవర్నర్‌ ‌ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్‌ ‌తమిళి సై అన్నారు. రాష్ట్ర గవర్నర్‌ ‌గా తమిళిసై మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రజల కోసం…

సెలవు

రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ ‌జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

నేడు వినాయక నిమజ్జనం

భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిమజ్జనాలు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గణేష్‌ ఉత్సవ సమితి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంతో పాటు తెలంగానలోని పలు జిల్లాల్లో గణేష్‌ ‌నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ ‌నగరంలో శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను…

కాంగ్రెస్‌ ‌పార్టీ కొత్త అవతారం

భారత్‌ ‌జోడో యాత్ర సంజీవిని ప్రత్యర్థుల్ల కు గుబులు..:జైరామ్‌ ‌రమేష్‌ ‌యాత్ర రెండవ రోజు రాహుల్‌ ‌గాంధీ కి విశేష ఆదరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌సెప్టెంబర్‌ 8: ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు జైరాం రమేష్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రను పార్టీకి ‘‘సంజీవిని’’గా అభివర్ణించారు, ర్యాలీతో మరింత దూకుడుగా కొత్త అవతారంలో ఇది ఉద్భవించనుందని అన్నారు. న్యూస్‌…

దండకారణ్య కథలు-3

దండకారణ్య కథలు  45సంవత్సరాలుగా దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు.. ఇలాంటి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం.. నేను ఈ మధ్య అల్లం రాజయ్య  సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఇందులో మూడు భాగాలుగా కథలు రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణ…