మనది గొప్ప సంస్కృతి

– ఆగిన పనులను జెడ్ స్పీడ్‌తో పూర్తి చేస్తా – సిద్దిపేటలో ఆర్టిఫిషియల్ బీచ్ – ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ వారిదని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా పదేళ్ళ పండుగ సందర్భంగా కోమటి…








