Day July 14, 2026

స‌ర్ ప్ర‌క్రియ‌కు స‌వాల‌క్ష అడ్డంకులు! ఒత్తిడిలో బీఎల్ ఓలు!!

SSR-2026 Voter List Revision in Telangana Faces Major Challenges at the Ground Level

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స‌ర్‌-2026) ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులను ఎదురుకుంటున్నది.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని బీఎల్ఓలు ఎదుర్కొంటున్న బహుముఖ ఒత్తిళ్లు, సాంకేతిక లోపాలకు తోడు…

కాళేశ్వరం పై అధికార ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు?

కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తనే చీఫ్ ఇంజనీర్ గా పర్యవేక్షించుతూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణ లోపాలు బయట పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై జరిగిన తతంగం ప్రత్యేకంగా చెప్ప పని లేదు. అయితే ఘోష్ కమిషన్ రిపోర్టు మాత్రం కీలకంగా మిగిలింది. ప్రస్తుతం దేశ…

రేవంత్‌ ‘‌బ్లడ్‌’ ‌కామెంట్‌

Revanth’s ‘blood’ comment

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవలకాలంలో చేస్తున్న ప్రసంగాలు పలువురిని విస్మయపరుస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడని భాషతో రాష్ట్ర రాజకీయాలను సంచలనాత్మకంగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన నోటికి హద్దు లేకుండా పోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంగా తనకు హిట్లర్‌ ‌మార్గదర్శి అని చెప్పుకున్నారు. దానికి నిదర్శనంగా ‘రక్తం’ పారించడంపై ఆయన…

తెలంగాణా మేధావులూ … మీరు ఎటువైపు..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడుతోంది.ప్రభుత్వం పదవి కాలం దగ్గర పడుతున్నాకొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్వారూపం బయటపడుతోంది..జాతీయ కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హస్తం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతోంది.రాజ్యాంగ బద్ధమైన పాలనా, పౌరహక్కుల…

తెలంగాణలో ‘సార్’ (SIR) పప్పులుడకవు

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

భారతదేశ రాజకీయ యవనికపై ఒక్కో ప్రాంతానిది ఒక్కో నైజం. ఉత్తరాది రాష్ట్రాల్లో సాగే సాంప్రదాయ సమీకరణాలు విద్యావంతులు, ఉద్యమకారులతో కూడిన దక్షిణాది రాష్ట్రాలపై పని చేయవు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాగే కుల, మత, ప్రాంతీయ చదరంగం తెలంగాణ మట్టిపై అస్సలు సాగదు. ఎందుకంటే, తెలంగాణ కేవలం…