Day July 12, 2026

భవిష్యత్ పాలనలో ఏఐ విప్లవం

– ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ – డిజిటల్ గవర్నెన్స్‌లో ఆదర్శంగా నిల‌వ‌నున్న‌ తెలంగాణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో అత్యాధునిక…

అబద్ధాలు, బూతులు, శాడిజం

– ఇవే రేవంత్ లక్షణాలు – రైౖతులు నీళ్లు కావాలంటే ప్రతిపక్షాల రక్తం చల్లాలంటావా?.. – షాబాద్ హంతకుడికి.. నీకు తేడా ఏముంది? – 2.60 కోట్ల టన్నుల వరి దిగుబడి ముమ్మాటికీ కేసీఆర్ ఘనతే – పోలవరాన్ని ముంచిన అధికారులతో మేడిగడ్డపై రిపోర్టులా.. – ఈగో కోసం మోటార్లు ఆపితే థర్మల్ ప్లాంట్లు ఆగిపోవా?…

పోలీసుల నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు తీసింది

Shabad Tragedy: Six Lives Lost in a Horrific Incident That Shocked Telangana

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి  ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దారుణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన. అయితే ఈ…

వోటుహ‌క్కు ప‌రిర‌క్ష‌ణ‌కు పౌర‌స్నేహ విధానాలు అవ‌స‌రం!

ప్రజాస్వామ్యం అంతిమంగా ఒక సరళమైన ఇంకా లోతైన విశ్వాస ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. పౌరులు తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి సంస్థలను విశ్వసిస్తారు. సంస్థలు పౌరులు ప్రజా జీవితంలో బాధ్యతాయుతంగా పాల్గొంటారని విశ్వసిస్తాయి. ఎన్నికలు ఈ పరస్పర విశ్వాసానికి అత్యంత స్పష్టమైన వ్యక్తీకరణ. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రతి సంస్కరణ రెండు ర‌కాల‌…

భూబకాసురులు ప్రజలా? ప్రభుత్వమా?

ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాల భూమిని తెలంగాణలో నిషేధ జాబితాలో పెట్టిందని చెప్పారు. ఇంత విస్తృతమైన భూమి చట్టప్రకారం సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన రిజిస్ట్రేషన్ శాఖ ఆమోదంతో కొన్ని లక్షలమంది కొనుక్కొని వారి పేరున చేసుకున్నారు. చాలామంది దశాబ్దాలుగా వారి కోర్కెలన్నీ ఎంచుకొని వారి పిల్లల భవిష్యత్తు…

“సరళ జీవితం – శాశ్వత ఆనందం”

జూలై 12 – జాతీయ సరళత దినోత్సవం: ప్రపంచం అధిక వేగంతో ముందుకు సాగుతున్నప్పటికీ, జీవితంలో సమస్యలు నానాటికీ అధిక మవుతూ, మానసిక ప్రశాంతత కోల్పోతున్న యుగంలో మనకు నిశ్శబ్దత, స్పష్టత, సరళత అత్యవసరం. ప్రతి సంవత్సరం జూలై 12న జరుపుకునే జాతీయ సరళత దినోత్సవం మనల్ని ఈ నిజాల వైపు మళ్లిస్తుంది. అమెరికన్ తాత్వికుడు,…

జ్ఞాపకాల గిడ్డంగిలో… మతిమరపు ఒక వరం!

అసలు నీకు బుర్ర ఉందా లేదా? చెప్పిన ముక్క గుర్తుండదు, అంతా మతిమరపు! చిన్నప్పటి నుంచి ఇళ్లల్లో, స్కూళ్లల్లో, ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వినే విసురు ఇది. మన సమాజంలో గుర్తుపెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన నైపుణ్యం, మేధస్సుకు కొలమానం. అదే సమయంలో మరచిపోవడం అనేది ఒక పెద్ద నేరం, బలహీనత,…