Day June 9, 2026

గంజాయి పార్టీపై పోలీసుల దాడి

* పాత బస్తీకి చెందిన ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్ హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 9: నగరంలోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పార్టీపై పోలీసులు దాడులు చేశారు. క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఇంటిలో గంజాయి పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్…

ఆలయాల్లో చేనేత శాలువాలే అందించాలి

– మంత్రి సురేఖకు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత రంగంలో తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా…

మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు

– బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 :: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్,…

పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి ఇక్క‌ట్లు

-ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి -14 రకాల నిత్యావసరాలు అందచేయాలి -సివిల్‌ ‌సప్లై కార్యలయం ఎదుట ఐద్వా ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌9:‌పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రేషన్‌ ‌దుకాణాల ద్వారా బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను…

నైరుతి ఆగమనం.. పలకరించిన తొలకరి

– హైదరాబాద్‌ ‌నగరంలో ఉరుములతో భారీ వర్షం – ఎప్పటిలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం – అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 9: ‌తొలకరి పలకరించింది. నైరుతి ప్రవేశంతో హైదరాబాద్‌ ‌నగరంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో…

అగ్నిప్రమాదాల పునరావృతం వెనుక బాధ్యతలేని పట్టణీకరణ

దిల్లీలో జరిగిన తాజా అగ్నిప్రమాదం మరోసారి దేశాన్ని విషాదంలో ముంచింది. ప్రాణనష్టం, ఆస్తినష్టం, అధికారుల తనిఖీలు, విచారణ కమిటీలు, పరిహార ప్రకటనలు. ఇవన్నీ ప్రతీ పెద్ద అగ్నిప్రమాదం తర్వాత కనిపించే దృశ్యాలు ఇవే. కొన్ని రోజులు చర్చ జరుగుతుంది. బాధ్యుల కోసం వెతుకులాట సాగుతుంది. ఆ తర్వాత మరో ప్రమాదం వరకు అంతా మామూలే. కానీ ఒక…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

“ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకు పోయిన నాయకు డాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడాడు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై…

కౌలు రైతుల‌కు త‌క్ష‌ణ‌మే గుర్తింపునివ్వాలి

– ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కౌలు రైతుల‌కు వ‌ర్తింప జేయాలి – ప‌లువురు వ‌క్త‌ల డిమాండ్‌ – తెలంగాణ కౌలు రైతుల సర్వే నివేదిక విడుద‌ల‌ -1816 మంది కౌలు రైతుల అభిప్రాయాల సేక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 9: కౌలు రైతులకు తక్షణమే గుర్తింపునిచ్చి, ప్రభుత్వ పథకాలన్నింటినీ నేరుగా అందించాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా…

పర్యావరణహిత పారిశ్రామికవృద్ధికి ప్రాధాన్యం

– భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు – పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు – ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌9: భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…