Day June 5, 2026

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

– 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,730 న్యూదిల్లీ, జూన్ 5 : భారత్‌లో బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలో శుక్రవారం కూడా స్వల్ప స్థాయిలో కోత పడింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధర కూడా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం…

తెలంగాణ మాండలికానికి రారాణి

చెమ్మ : వారాల ఆనంద్ అకాడెమిక్, అకడమీషియన్ అనేమాటల నడుమ వున్న తేడా తెలియకుండానే రచయితలతో సహా చాలామంది పెద్దలు వాటిని ఒకే అర్థంలో వాడేస్తూ వుంటారు. నిజానికి అకాడెమిక్ అంటే  విశ్వవిద్యాలయ బోధన, పరిశోధన, విద్యారంగంతో సంబంధం ఉన్నవ్యక్తి. కాగా అకడమీషియన్ అంటే అధికారిక విద్యా/ శాస్త్ర అకాడమీకి సభ్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అనర్థం.…

శోకం

ఇంటిగుమ్మం దాటగానే గాలి విచిత్రమైన బరువుతో తాకింది. అది కేవలం గాలికాదు, పలకలేని మాటలతో నిండిన మూగ ఆర్తనాదం. అడుగులు ముందుకు వేయడానికి కూడా సంకోచం. ఆ ఇంట్లో ఎవరో ఉన్నారన్న అనుభూతి, కాదు ఎవరూ లేరన్న ఖాళీ మరింత స్పష్టంగా వినిపిస్తోంది. అది ఇప్పుడు ఒక ఇల్లు కాదు. అది ఒకప్పుడు జీవించిన జ్ఞాపకాల…

నిప్పుల వాన

ఒక్కొక్కరు అమరత్వం ముద్దాడి మళ్లీ చిరునవ్వులవుతున్నారు.   చూడు ఉషోదయ రెక్కల మీద చరిత రాసుకుంటున్న మానవజాతి పరిమళ కథలు.   వారు ఎప్పటికీ ఆకాశ నిండైన తారలు   కవిత్వానికి దొరకని భాషా నిఘంటువులు   తిరిగి తిరిగి చిగురిస్తున్న నిప్పుల వాన మొలకలు. -జనజ్వాల

హన్న!

మెరుపు తీగెలు బుజ్జిగాడు నిద్రలేచాడు. లేచాడు అంటే లేవలేదు. బెడ్‌‌మీద పడుకొనే వున్నాడు. కళ్ళు తెరిచి వున్నాయి. ఎదురుగా అమ్మ ముఖం, నవ్వుతూ. బుజ్జిగాడు నవ్వలేదు. ఆవలింత తియ్యలేదు. బద్దకంగా అటూయిటూ దొర్లలేదు. విప్పారిన కళ్ళతో చూశాడు. చూస్తూనేవున్నాడు. ‘ఏమిటమ్మా తల్లీ’ అని గోముగా నుదురుకు నుదురు ఆనించి ముక్కుకు ముక్కు రాస్తూ ముద్దు చేసింది…