Day May 15, 2026

సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉందని, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి విశేషంగా దోహదపడే సామర్థ్యం గలదని ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లను మరింత బలోపేతం చేసేందుకు రాఫ్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్ర సహకార…

అడవిని ఆదాయ వనరుగా మార్చే దిశగా అడుగు

– గిరిజన ఆర్థిక స్వావలంబనకు ఇప్ప పువ్వు ప్రాజెక్టు దిక్సూచి – గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన…

భూగర్భ జలాల సంరక్షణకు పక్కా చర్యలు

– తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి – నీటి లభ్యతతోపాటు వినియోగమూ పెరుగుతోంది – ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి…

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు

– డిప్యూటీ సీఎంకు అహ్వాన పత్రిక అందించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్‌కు విచ్చేసిన దేవాదాయ, ధర్మాదాయ…

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు-త్యాగాలను గౌరవించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీవో ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు శారీరక వైకల్యానికి…

18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్ణు సచివాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం…

పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారం

– కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ \హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై విÖడియా, సోషల్ విÖడియా, యÖట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసుతో తనపై దుష్ప్రచారం…

జవహర్ నగర్ దోపిడీ కేసులో పురోగతి

– ప్రధాన నిందితులను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: జవహర్‌నగర్‌లో నేపాలీ ముఠా జరిపిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మమత అలియాస్ విÖనా కడాయత్, ఆమె భర్త రమేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ సరిహద్దుల్లో ఈ దంపతులను పట్టుకున్నారు. మరో నలుగురి…

త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు – జహీరాబాద్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 15: తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానవిÖ కోసం తాము పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కృషి…