టీవీకేకు తమిళ కాంగ్రెస్ మద్దతు

– ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జి గిరీశ్ చోడంకర్ ప్రకటన – తిరుచ్చి సీటును వదులుకోబోతున్న విజయ్ చెన్నై, మే 6: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ కోరకముందే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అన్నాడీఎంకేను కలుపుకుంటారోనన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. అందుకే టీవీకేకు మద్దతు…






