నాదెండ్ల మృతి ఉమ్మడి ఏపీ ప్రజలకు తీరని లోటు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కరరావు భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు, జనసేన…







