Day April 20, 2026

హర్మూజ్‌ ‌వద్ద నౌకలకు నేవీ అడ్వైజరీ

– అనుమతి ఇచ్చే వరకు వెళ్లొద్దన భారత నేవీ – రష్యా చమురు దిగుమతికి బీమా సంస్థల సేవలకు అనుమతి న్యూదిల్లీ, ఏప్రిల్‌ 20: ‌హర్మూజ్‌ ‌జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్‌ ‌బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత పతాక నౌకలకు మన నౌకదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా…

దక్షిణ కొరియాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

– అధ్యక్షుడు లీ జె మ్యూంగ్‌తో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఏప్రిల్ 20 : భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు…

దిల్లీకి బీఆర్ఎస్ బృందం

– కాళేశ్వరంపై న్యాయవాదులతో సంప్రదింపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆ ర్   ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ దిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈనెల 22న తెలంగాణ…

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఫీజు చెల్లింపు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26…

కాళేశ్వరం అతిపెద్ద మానవ నిర్మిత వైఫల్యం

– స్థలం మార్చడం వల్ల భారీగా ఆర్థిక భారం – తప్పుడు నిర్ణయాలతోనే తిప్పలు వచ్చాయి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టును స్వతంత్ర భారత దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత వైఫల్యంగా నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

ట్రంప్ చెబితే మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు

– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై, ఏప్రిల్ 20 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని మోదీ ప్రవ ర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళనాడులోని తూత్తుకుడి లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మా ట్లాడుతూ.. ట్రంప్ ఆదేశాల ప్రకారమే మోదీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు.…

చమురు ధరలు దిగిరావచ్చు

– యూఎస్‌ ఇం‌ధన శాఖ మంత్రి క్రిస్‌రైట్‌ ‌వాషింగ్టన్‌,ఏ‌ప్రిల్‌20:  ‌యూఎస్‌, ఇరాన్‌ ‌మధ్య రాజీ కుదరకపోవచ్చన్న భయాలతో చమురు ధరల మళ్లీ పెరగడం మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌రైట్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌లో ఇంధన ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. అయితే, వచ్చే ఏడాది వరకూ…

పునర్నిర్మాణ యజ్ఞం మొదలు కావాలె

– యాప్‌లు పట్టుకొని తిరిగితే కాళ్ల వాపులు వస్తున్నయ్ – రైతులకు యూరియా బస్తాలు దొరుకుతలేవు – కాంగ్రెస్ పాలనలో కూల్చుడు – స్కాంలు, భూ కబ్జాలు – తెలంగాణను పొదరిల్లు జేసినం – కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని ఆగం జేసిండ్రు – కేసీఆర్ చావాల్నని సూత్తండ్రు – పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా…

అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం

– తొలి సంతకం దానిపైనే పెడతాం – పంచాయతీలను నాశనం పట్టించారరు – మున్సిపాలిటీలను మురికి కూపం చేశారు – రిటైడర్డ్ ఉద్యోగులకు సొమ్ములు రావడం లేదు – జగిత్యాల సభలో కేసీఆర్‌ ‌ఘాటు విమర్శలు జగిత్యాల, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్‌20: ‌గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్‌ ‌పాలనపై బీఆర్‌ఎస్‌…