శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలోని గంగారాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గారెంటీ హామీలను ప్రజలకు తెలియపరుస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా పూజిత జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన ఆదరణ చూపిస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,రాజు ముదిరాజ్,యుగేందర్,శ్రీనివాస్, దొంతి రాజు ముదిరాజ్,అంజయ్య,రాధ కృష్ణ గౌడ్,భిక్షపతి,దేవరాజ్,ప్రవీణ్ కుమార్,కంది చిన్న,అనిల్,సాయి కిరణ్,వంశీ,పాండు, రాజు,మహేష్,నందు,మాణిక్ రాజు,సత్యం,గోపాల్,నితిన్ గౌడ్,భాస్కర్,ప్రకాష్,నిరంజన్, బిమమ్మా,సుమలత,శివుని,శిరీష తదితరులు పాల్గొన్నారు.శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలోని గంగారాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గారెంటీ హామీలను ప్రజలకు తెలియపరుస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా పూజిత జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన ఆదరణ చూపిస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,రాజు ముదిరాజ్,యుగేందర్,శ్రీనివాస్, దొంతి రాజు ముదిరాజ్,అంజయ్య,రాధ కృష్ణ గౌడ్,భిక్షపతి,దేవరాజ్,ప్రవీణ్ కుమార్,కంది చిన్న,అనిల్,సాయి కిరణ్,వంశీ,పాండు, రాజు,మహేష్,నందు,మాణిక్ రాజు,సత్యం,గోపాల్,నితిన్ గౌడ్,భాస్కర్,ప్రకాష్,నిరంజన్, బిమమ్మా,సుమలత,శివుని,శిరీష తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లిలోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం




