శేరిలింగంపల్లిలోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గ పరిధిలోని గంగారాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సతీమణి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్…
