అంతా వర్ణమయం..

వర్ణమయమే అంతా
మానవ జీవన ప్రయాణం
ప్రకృతితో అనుసంధానమే
పండగల పరమార్థం
సంబురాల హంగంతా రంగే
మనస్సు శుద్ధికి
నిర్మలాలోచనలకు
సుఖ శాంతులకు
ప్రతీకనే హోలీ
హోలీ జనమందరి ఆనందకేళి
వసంతానికి పిలుపు హోలీ
నవాబ్దికి పల్లవి హోలీ

  -డా.తిరునగరి శ్రీనివాస్‌
9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *