అంతా వర్ణమయం..

వర్ణమయమే అంతా మానవ జీవన ప్రయాణం ప్రకృతితో అనుసంధానమే పండగల పరమార్థం సంబురాల హంగంతా రంగే మనస్సు శుద్ధికి నిర్మలాలోచనలకు సుఖ శాంతులకు ప్రతీకనే హోలీ హోలీ జనమందరి ఆనందకేళి వసంతానికి పిలుపు హోలీ నవాబ్దికి పల్లవి హోలీ -డా.తిరునగరి శ్రీనివాస్ 9441464764