ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : కడ్తాల్ మండలం వాసుదేవ్ పూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాత్లవత్ చాంది (70) గుండెపోటుతో మృతి చెందారు ఆమె మరణ వార్త తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, కడ్తాల్ సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లాయర్ అలీ, ఎంపీడీవో రామకృష్ణ పరువు నేతలు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.