మంచిని మోసం చేస్తేనే

ఓ నాటకాన్ని
పోలిన లోకంలో…….
మేకప్‌ ‌లేకుండా
ఏ పాత్ర రక్తికట్టదు.

వేదిక ఎక్కకుండా
వేషం వేయకుండా
కాళ్లకు, కళ్ళకి అల్లికలల్లి
మంచిని మోసం చేస్తేనే

బతుకన్న నిజమొక్కటే జీవిస్తూ
లోకంలో మనిషిని రాణిస్తుంది
మనసును గెలిపిస్తుంది.

      –  చందలూరి నారాయణరావు
       9704437247 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *