ప్రపంచంలో
ప్రేమ పలురూపాల్లో పలుపాత్రల్లో
కనిపించే బలమైన బంధం స్త్రీ.
ప్రతి ఒక్కరి బతుకులో
కొండంత గొప్పగా ఊహించని ఆధారం
కోరని వరంగా కురిసే ఆనందం..
అమ్మ, అక్క, చెల్లి,భార్య,
పాత్ర ఏదైనా జీవితంలో
ఘనమైన ప్రేమకు
‘‘ఆమె’’ నిజరూపం.
(మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…)
-శ్రీసాహితి
9704437247





